: శంకర్రావుకు ముందస్తు బెయిల్ మంజూరు
మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావుకు ఊరట లభించింది. గ్రీన్ ఫీల్డ్స్ భూముల వ్యవహారంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. తమ విధులకు అడ్దుతగిలారని ముషీరాబాద్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ విచారణ మార్చి 8కి వాయిదా పడింది.