: విశాఖ-అనకాపల్లి మధ్య రాకపోకలు బంద్


భారీవర్షాలకు విశాఖకు సమీపంలోని సాలాపువానిపాలెం వద్ద చెరువుకు గండిపడింది. దీంతో, జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తోంది. ప్రస్తుతం విశాఖ-అనకాపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు లంకెలపాలెం వద్ద వాహనాలను నిలిపివేశారు.

  • Loading...

More Telugu News