: చెక్ రిపబ్లిక్ లో కొనసాగుతున్న ఓటింగ్


యూరప్ లోని చెక్ రిపబ్లిక్ పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికల్లో వరుసగా రెండో రోజు పోలింగ్ కొనసాగుతోంది. అవినీతి ఆరోపణలపై జూన్ లో పీటర్ నెకస్ నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయింది. దీంతో, ఆ దేశంలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News