: అశ్విన్ అదరహో.. ఆసీస్ 56/2


హైదరాబాద్ టెస్టులో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ చెలరేగడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. 266 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కంగారూలు 56 పరుగులకే 2 వికెట్లు కోల్పోయారు. తొలుత ఓపెనర్ వార్నర్ (26)ను పెవిలియన్ చేర్చిన అశ్విన్.. కాసేపటికే ఫిల్ హ్యూస్ (0)ను డకౌట్ చేయడంతో భారత శిబిరంలో ఉత్సాహం తొణికిసలాడింది. 

  • Loading...

More Telugu News