: పుణె వారియర్స్ పై బీసీసీఐ వేటు


ఐపీఎల్ నుంచి సహారా పుణె వారియర్స్ జట్టును తొలగిస్తూ బీసీసీఐ చర్యలు తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ పుణెకు టెర్మినేషన్ నోటీసు పంపింది. పుణె జట్టు బ్యాంకు పూచికత్తుగా రూ.174 కోట్లు చెల్లించని కారణంగా వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఐపీఎల్ లో తొమ్మిది జట్లు ఉండగా తాజా నిర్ణయంతో ఆ సంఖ్య ఎనిమిది జట్లకు చేరింది.

  • Loading...

More Telugu News