: ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు విపత్తు నిర్వహణ బృందాలు
భారీ వర్షాలు, వరదల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు రానున్నాయి. ఒడిశాకు 16 బృందాలు, 90 బోట్లు, ఆంధ్రప్రదేశ్ కు 10 బృందాలు, 31 బోట్లు పంపనున్నట్టు జాతీయ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.