: ప్రమాదకర స్థాయికి చేరిన హుస్సేన్ సాగర్ నీటి మట్టం


భారీవర్షాలతో రాష్ట్ర రాజధాని నిండుకుండలా మారింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ కు వరదనీరు పోటెత్తుతోంది. దీంతో, సాగర్ నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. సాగర్ గరిష్ఠ నీటిమట్టం 513.51 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 513.25 అడుగులకు చేరుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగర్ పొంగిపొర్లే అవకాశం ఉంది. దీంతో, లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

  • Loading...

More Telugu News