: కరీంనగర్ లో కామోన్మాదుల దురాగతాలు


కరీంనగర్ జిల్లాలో రెండు అత్యాచార ఉదంతాలు వెలుగు చూశాయి. జిల్లాలోని మెట్ పల్లి మండలం మారుతీనగర్లో ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు అనంతరం ఆమెను హత్య చేశారు. మరో ఘటనలో, జిల్లా కేంద్రమైన కరీంనగర్ లో రెండు రోజుల క్రితం ఓ ఆటోవాలా తన ఆటోలో ఎక్కిన 9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించాడు. ఈ కేసులో పోలీసులు చాంద్ అనే ఆ ఆటోడ్రైవర్ ను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News