: షారూఖ్ సరోగసీ ఉదంతంపై పిటిషన్ ఉపసంహరణ


బాంబే హైకోర్టులో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కు ఉపశమనం కలిగింది. షారూఖ్ దంపతులు తమ బిడ్డ అద్దె గర్భంలో ఉన్నప్పుడు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారని ఆరోపిస్తూ వర్షాదేశ్ పాండే అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో, దీనిపై వాదనలు కూడా నడిచాయి. షారూఖ్ దంపతులు చట్టవిరుద్ధంగా వ్యవహరించలేదని వైద్యులు కోర్టుకు విన్నవించడంతో ఆ కోర్టు పిటిషన్ కొట్టివేసింది. దీంతో, వర్షా పాండే పిటిషన్ వాపస్ తీసుకున్నారు.

  • Loading...

More Telugu News