: జూన్ 3న ఎడ్ సెట్ పరీక్ష


ఎడ్ సెట్ -2013 నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. జూన్ 3న ఎడ్ సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 8 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారని ఎడ్ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటేశ్వరరావు విశాఖలో తెలిపారు. అపరాధ రుసుంతో దరఖాస్తులు తీసుకునేందుకు ఏప్రిల్ 30 తుది గడువుగా నిర్ణయించినట్టు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News