: డిసెంబర్ 7 లోపు విభజన బిల్లు: బలరాం నాయక్


డిసెంబర్ 7 లోపు పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి బలరాం నాయక్ తెలిపారు. రాష్ట్ర విభజనపై నవంబరు 7న జరిగే మంత్రుల బృందం సమావేశం చివరిదని చెప్పారు. 2014 ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News