: ఢిల్లీ చేరుకున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. ఈ సాయంత్రం ఏడు గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తారు. అనంతరం, 8 గంటలకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో భేటీ అవుతామని నేతలు తెలిపారు. ఆంటోనీ కమిటీ ఇంతవరకు రాష్ట్రంలో పర్యటించలేదని, ఎవరినీ సంప్రదించలేదని.. ఇవేమి జరగకుండానే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.