: కలుషిత నీరు తాగి 25 మందికి అస్వస్థత


కర్నూలు జిల్లా డోన్ మండలంలోని చనుగొండ్లలో కలుషిత నీరు తాగి 25 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News