: నేడు రాష్ట్రపతిని కలవనున్న సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు
రాష్ట్ర విభజన అంశంపై సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ రోజు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. రాష్ట్ర విభజన అంశంలో సీమాంధ్రకు న్యాయం చేయాలని వారు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయనున్నట్టు తెలుస్తోంది.