ప్రభుత్వంతో నేడు మునిసిపల్ కార్మికులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ కార్మికులు కూడా తమ సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ అర్థరాత్రి నుంచి విధులకు హాజరు కానున్నట్టు వారు తెలిపారు.