: ఢిల్లీలో భేటీ అయిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు
భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు ఢిల్లీలో సమావేశం అయింది. నవంబర్ లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో, పార్టీ ఢిల్లీ సీఎం అభ్యర్ధిని ప్రకటించనున్నారు. ఈ విషయంపై బోర్డు మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశం ముగిశాక పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సీఎం అభ్యర్ధిని ప్రకటిస్తారు.