రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురితో గవర్నర్ భేటీ కానున్నారు.