: ఉన్మాది దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు


నెల్లూరు జిల్లా రావూరు మండలం శానాయపాలెంలో ఒక ఉన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. గొడ్డలితో అతను చేసిన దాడిలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. కాగా ఉన్మాదిని కండలేరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News