: విశాఖ కంపు కొడుతోంది


ప్రకృతి ఒడిలో ఇమిడినట్టుండే అందమైన నగరం విశాఖపట్నం. అయితే ఇప్పుడు ఈ నగరం కంపుకొడుతోంది. రెండు రోజుల నుంచి ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో, నగరంలోని అన్ని ప్రాంతాలు చెత్తతో నిండిపోయాయి. దీనికి వర్షం కూడా తోడవడంతో నగరం మొత్తం దుర్గంధంతో నిండిపోయింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ... రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News