: హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 9 మందికి పదోన్నతి
రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 9 మంది జిల్లా న్యాయమూర్తులకు పదోన్నతలు లభించాయి. ఈ మేరకు 9 మందిని నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు లభించిన వారిలో జస్టిస్ శివశంకర్ రావు, సీతారామమూర్తి, రవికుమార్, దుర్గాప్రసాద్ రావు, సునీల్ చౌదరి, సత్యనారాయణమూర్తి, జైశ్వాల్, శంకరనారాయణ, అనీస్ లు ఉన్నారు.