: హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం 21-10-2013 Mon 17:33 | హైదరాబాదులో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉప్పల్, రామాంతపూర్, మేడిపల్లి, ఖైరతాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వర్షం కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షానికి పలు చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.