: ఆనంను నిలదీసిన టీడీపీ ఎమ్మెల్యేలు


మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. కండలేరు జలాశయం నుంచి చిత్తూరు జిల్లాకు నీటి తరలింపుపై సమాధానం ఇవ్వాలంటూ ఆయనను నిలదీశారు.

  • Loading...

More Telugu News