: ఇన్ స్పెక్టర్ ను కాల్చేసిన కానిస్టేబుల్


అది కోల్ కతా పోర్టు ట్రస్ట్. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) ఇన్ స్పెక్టర్ గురుపాదకు, ఒక కానిస్టేబుల్ కు మధ్య గొడవ మొదలైంది. కోపం పెరిగిపోవడంతో కానిస్టేబుల్ తన చేతిలోని గన్ తో ఇన్ స్పెక్టర్ ను కాల్చి పడేశాడు. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు కోల్కతా డిప్యూటీ పోలీస్ కమిషనర్ నిసాకుమార్ తెలిపారు.

  • Loading...

More Telugu News