: నవంబర్ నుంచి మహిళా బ్యాంకు ఆరంభం


ఆర్ధిక మంత్రి చిదంబరం వార్షిక బడ్జెట్ లో కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిలో ప్రముఖమైనది మహిళాబ్యాంకు. అందరూ మహిళలే నిర్వహించే ఈ బ్యాంకు వచ్చే నవంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని చిదంబరం ఈరోజు ప్రకటించారు.

కాగా, బడ్జెట్ లోనే కాకుండా ఆ తర్వాత కూడా ఆర్ధికాభివృద్ధికి ప్రోత్సాహం కల్పించే దిశగా మరిన్ని ప్రకటనలు చేస్తామని వెల్లడించారు. పన్ను ఎగవేతదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News