: తిరుమలలో అక్రమంగా టికెట్లు అమ్ముతున్న వ్యక్తుల అరెస్ట్


తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనం టికెట్లను అక్రమంగా విక్రయిస్తున్న వారిని విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. గత పది రోజులుగా అక్రమ టికెట్ల వ్యవహారం నడుస్తున్నట్టు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. భక్తులు వినియోగించిన టికెట్లను కౌంటర్ ద్వారా తిరిగి విక్రయిస్తుండగా... సీసీ కెమెరా ఆపరేటర్ చైతన్య కుమార్ సహా మరో ముగ్గురుని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 46 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News