: రావూరి మృతిపై ప్రముఖుల సంతాపం


ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి చిరంజీవి, బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణలు ఆయన మృతికి సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. భరద్వాజ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • Loading...

More Telugu News