: సమైక్య ఉద్యమాన్ని టీడీపీ కొనసాగిస్తుంది: పయ్యావుల


సమైక్య ఉద్యమాన్ని కొనసాగించడానికి తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతోందని ఆ పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చెప్పారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీల త్రిపక్ష ఒప్పందాన్ని ప్రజలకు వివరిస్తామని అనంతపురంలో తెలిపారు.

  • Loading...

More Telugu News