: నారాయణకు రాఘవులు బహిరంగ లేఖ


వైఎస్సార్సీపీతో ఒప్పందం తీరుతెన్నులు బయటపెట్టాలంటూ నిన్న సీపీఐ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించడం పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు స్పందించారు. ఈ మేరకు నారాయణకు ఓ బహిరంగ లేఖను సంధించారు. తాము జగన్ పార్టీతో సీట్ల కోసం ఒప్పందం కుదుర్చుకున్నామన్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు. నారాయణ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. చాటుమాటుగా మాట్లాడుకోవడం తమకు తెలియదన్నారు. పొత్తులపై నారాయణ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News