: వరంగల్లో జైల్లో సెల్ ఫోన్ కోసం ఖైదీల ఘర్షణ


సెల్ ఫోన్ కోసం ఖైదీలు ఘర్షణ పడిన సంఘటన వరంగల్ సెంట్రల్ జైల్లో చోటు చేసుకుంది. నిన్న ఉదయం ఈ ఘటన జరగ్గా, వివరాలు బయటికి పొక్కకుండా సిబ్బంది జాగ్రత్త వహించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఘర్షణలో ఓ ఖైదీకి తీవ్రగాయాలవగా, అతడిని స్థానిక ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News