ఉత్తరప్రదేశ్ లోని అజంగఢ్ జిల్లా ముబారక్ పురాలో కల్తీసారా తొమ్మిదిమంది ప్రాణాలను బలితీసుకుంది. 24 మంది అస్వస్థతకు గురయ్యారు.