: మార్చి 12 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు


ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి మొదలవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

  • Loading...

More Telugu News