: సీఎంతో ఏపీఎన్జీవో, ఉద్యోగ సంఘాల చర్చలు సఫలం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హామీ మేరకు ఏపీఎన్జీవోలు, ఉద్యోగ సంఘాలు తాత్కాలికంగా సమ్మె విరమించేందుకు అంగీకరించాయని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పితాని సత్యనారాయణ తెలిపారు. దాంతో, రేపటి నుంచి విధుల్లోకి హాజరవుతామని ఉద్యోగులు తెలిపారని చెప్పారు.

  • Loading...

More Telugu News