: 87 మంది తాగుబోతులపై కేసులు 17-10-2013 Thu 17:07 | మద్యంతాగి వాహనాలు నడుపుతున్న 87 మందిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎర్రమంజిల్ న్యాయస్థానం వీరిలో 10 మందికి మూడు రోజులపాటు జైలుశిక్ష, మిగతా 77 మందికి జరిమానా విధించింది.