: తిరుమలలో భక్త జన సందోహం


ఆదివారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. సర్వదర్శనానికి 13 గంటల సమయం తీసుకుంటోంది. 25 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటలు తీసుకుంటోంది. కాలినడకన తిరుమలకు చేరుకున్నభక్తులకు దర్శనం 4 గంటల్లోపే పూర్తవుతోంది. 

  • Loading...

More Telugu News