: హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ టిక్కెట్లు బ్లాక్ లో అమ్మకం..అరెస్టు


హైదరాబాదులో భారత్-ఆసీస్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచు టిక్కెట్లను బ్లాకులో అమ్ముతున్న ముఠాను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. బ్లాక్ టిక్కెట్లు అమ్ముతున్న ఎనిమిది మందిని ముంబయికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 538 టిక్కెట్లతో పాటు, రూ. 7,200 ల నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News