: ఏలూరులో భారీగా బంగారం దొంగతనం


పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని శాంతినగర్ లో ఓ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. దుండగులు ఇంట్లోకి చొరబడి రూ. 12 లక్షల విలువైన బంగారు నగలను దోచుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News