: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన చంద్రబాబు


తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీ దీక్ష అనంతరం ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్ లోని 'ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ' ఆసుపత్రిలో చంద్రబాబు చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. డిశ్చార్జి అయిన చంద్రబాబు ఆసుపత్రి నుంచి నేరుగా ఆయన నివాసానికి బయలుదేరారు.

  • Loading...

More Telugu News