: రేపు రాష్ట్రానికి రాజ్ నాథ్ సింగ్


బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ రేపు రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా, హైదరాబాదులో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు.

  • Loading...

More Telugu News