: మమ్మల్ని ఆదుకోండి సారూ!: శ్రీకాకుళం కలెక్టర్ కు మత్స్యకారుల వినతి


ఫైలిన్ తుపాను వల్ల నష్టపోయిన తమను ఆదుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు మత్స్యకారులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సౌరభ్ గౌర్ మాట్లాడుతూ, తుపాను తాకిడికి గురైన ప్రాంతాల్లో బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను రెండ్రోజుల్లో పంపిణీ చేస్తామని అన్నారు. తుపాను బీభత్సంతో 300 గ్రామాల్లో అంధకారం అలుముకుందని, ఆ గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

  • Loading...

More Telugu News