: దేశం విడిచి వెళ్లాలని అద్నాన్ సమికి పోలీసుల ఆదేశం


బాలీవుడ్ గాయకుడు, పాకిస్థాన్ కు చెందిన అద్నాన్ సమికి ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. తమ ముందు హాజరు కావాలని, అనంతరం భారత్ ను విడిచి వెళ్లాలని ఆదేశించారు. అద్నాన్ సమి భారత పాస్ పోర్టు గడువు ఈ నెల 6తో ముగిసిపోయింది. దీంతో రాజ్ థాకరే కు చెందిన ఎంఎన్ఎస్ అనుబంధ విభాగం మహారాష్ట్ర నవనిర్మాణ్ చిత్రపత్ కరంచారి సేన.. అద్నాన్ సమి దేశం విడిచి వెళ్లిపోవాలని సోమవారం కోరింది. ఈ క్రమంలో పోలీసుల నుంచి ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News