: ఆరు నెలలు మూతపడనున్న బద్రీనాథ్ ఆలయం


హిమాలయాల్లో కొలువైన పరమశివుడి ఆలయం బద్రీనాథ్ వచ్చే నెల 18 నుంచి ఆరు నెలల పాటు మూతపడనుంది. శీతాకాలం నేపథ్యంలో ఆ రోజు ప్రత్యేక పూజల అనంతరం రాత్రి 7.38కి ఆలయ ద్వారాలు మూసివేయనున్నట్లు కమిటీ ప్రకటించింది. ఏటా శీతాకాలంలో బద్రీనాథ్ ఆలయాన్ని మూసివేస్తుంటారు. ప్రతికూల వాతావరణం వల్లే ఇలా చేస్తుంటారు.

  • Loading...

More Telugu News