: భారత్ పై విజయం సాధించిన ఆస్ట్రేలియా


భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. 305 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 232 పరుగులకే ఆలౌటైంది. భారత్ బ్యాట్స్ మెన్ లలో విరాట్ కోహ్లి( 61), రోహిత్ శర్మ( 42), రైనా( 39), ధోని (19), భువనేశ్వర్ కుమార్ (18), వినయ్ కుమార్ (11), జడేజా (11)మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఫాల్కనర్ మూడు వికెట్లు తీయగా, మెక్ కే, వాట్సన్ లు చెరో రెండు వికెట్లు తీశారు. ఇక వోగాన్, ఫించ్ లకు చెరొక వికెట్ దక్కింది. దీంతో ఆస్ట్రేలియా 1-0తో ముందంజలో ఉంది.

  • Loading...

More Telugu News