: ఒడిశాలో 5 వేల కోట్లు నష్టం


ఫైలిన్ తుపాను కారణంగా ఒడిశాలో 5 వేల కోట్ల రూపాయల మేర ఆస్తినష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనావేసింది. కాగా, ఒడిశాలోని వంశధార నదీ పరివాహక ప్రాంతంలో 34.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. గోపాల్ పూర్ స్వర్గద్వార బీచ్ వద్ద అలల ఉద్ధృతి ఇంకా కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News