: జంతర్ మంతర్ వద్ద టీడీపీ ధర్నా


తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ శ్రేణులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టాయి. టీడీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ ఆందోళనలో పాల్గొని, సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News