: కన్నుల పండువగా చక్రస్నానం


తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలకు నేడు ఆఖరి రోజు కాగా.. ఈ ఉదయం శ్రీవారి సుదర్శన చక్రస్నానం ఘనంగా జరిగింది. భక్తుల గోవింద నామస్మరణల మధ్య.. వేదమంత్రాల నడుమ శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు చక్రస్నానం నిర్వహించారు.

  • Loading...

More Telugu News