: శ్రీకాకుళం కలెక్టరేట్ లో రఘువీరా సమీక్ష


తుపాను నేపథ్యంలో మంత్రి రఘువీరారెడ్డి శ్రీకాకుళం కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తుపాను ప్రభావం లాంటి విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News