రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో, శాసన సభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ రోజు రాత్రి భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.