: ఆర్టీసీ సంఘాలతో మంత్రి చర్చలు


సీమాంధ్రలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈయూ, ఎన్ఎంయూల ప్రతినిధులతో రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి చర్చలు ప్రారంభించారు. హైదరాబాదులోని బస్ భవన్ లో జరుగుతున్న ఈ చర్చల లక్ష్యం సమ్మె ముగింపు అని తెలిసిందే. ఇప్పటికే విద్యుత్, ఉపాధ్యాయ, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెకు ముగింపు పలికిన సందర్భంగా ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెకు ముగింపు పలుకుతారని ప్రభుత్వం విశ్వసిస్తోంది.

  • Loading...

More Telugu News