: డీఎస్సీ-2012 అభ్యర్ధుల వివాదంపై సీఎం సమీక్ష


డీఎస్సీ-2012 అభ్యర్ధుల ఎంపిక వివాదంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి పార్ధసారధి, ఉన్నతాధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో.. నియామకాల్లో అన్యాయం జరిగిందని భావిస్తున్న 97 మందికి ఉద్యోగాలిచ్చే అంశంపై సీఎం చర్చించారు. వారంలోగా దీనిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

  • Loading...

More Telugu News