: అది నా గుండెల్లోంచి వచ్చిన మాట: సచిన్


రిటైర్మెంటుపై స్పష్టత ఇచ్చిన సచిన్ టెండూల్కర్ ఈ ఉదయం ఫోన్లో మీడియాతో సంభాషించారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాలు వెల్లడించారు. నిన్న చేసిన రిటైర్మెంటు ప్రకటన తన హృదయంలోంచి వెలువడిన నిర్ణయమని తెలిపారు. భార్య అంజలి, సోదరుడు అజిత్ భావోద్వేగాలకు లోనైనా.. తాను మాత్రం నిశ్చలంగా ఉన్నట్టు పేర్కొన్నాడు. భవిష్యత్తు గురించి ఇంకా ఆలోచించలేదని ఈ బ్యాటింగ్ లెజెండ్ చెప్పాడు.

  • Loading...

More Telugu News